Yuvraj Singh predicts Rishabh Pant to Play Better Than Him || Oneindia Telugu

2019-06-21 445

Yuvraj Singh, who announced his retirement from international cricket recently, was inarguably one of the best ODI players India has ever produced. He owned the no.5 position in the batting order for a really long time and some of his knocks against the best of the best are still etched in the minds of cricket lovers not only in India but all over the world as well. Now he sees the same talent in the young Delhiite Rishabh Pant, who was recently confirmed to replace Shikhar Dhawan in the Indian squad for the ongoing ICC World Cup 2019.
#iccworldcup2019
#icccricketworldcup2019
#cwc2019
#worldcup2019
#yuvrajsingh
#rishabhpant
#india

పరిమిత ఓవర్ల ఆటలో యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ గొప్ప ఆటగాడు. నాకన్నా బాగా ఆడగలడు అని ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన టీమిండియా ఆటగాడు యువరాజ్‌ సింగ్‌ అభిప్రాయపడ్డాడు. ప్రపంచకప్‌లో పంత్‌ భారత్‌ తరపున ఆడే అవకాశాలు ఉన్నాయని రిటైర్‌మెంట్‌ రోజున (జూన్ 10) యువీ అన్నాడు. యువీ అన్న మరుసటి రోజే స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్‌ ఆస్ట్రేలియా మ్యాచ్ సందర్భంగా గాయపడ్డాడు.